నవంబర్ 11న విశాఖకు ప్రధాని మోడీ

నవంబర్ 11న విశాఖకు ప్రధాని మోడీ

వరంగల్ టైమ్స్, విశాఖ జిల్లా: ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 11న విశాఖలో పర్యటించనున్నారు. 400కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన, మరిన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యక్రమాల అనంతరం… ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్ లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు.నవంబర్ 11న విశాఖకు ప్రధాని మోడీ