ఏపీ చత్తీస్గడ్ సరిహద్దుల్లో మావోయిస్టులు ఘాతకం
వరంగల్ టైమ్స్, క్రైం డెస్క్ : ఆంధ్ర చతిస్గడ్ సరిహద్దుల్లో మావోయిస్టులు ఇన్ఫార్మర్ నేపముతో ఒక గిరిజనని కాల్చి చంపారు. గ్రామస్థుడిని నక్సలైట్లు హతమార్చారు. రాజనంద్ గవ్ జిల్లా ల్లోని టోప్పో తుకం గ్రామానికి చెందిన నివాసి మంజిత్ ను మంగళవారం అర్ధరాత్రి మావోయిస్టులు అతని ఇంటి నుంచి తీసుకువెళ్లి పొలంలో కాల్చి చంపారు. ఇతనికు ఎందుకు చంపారో కారణం తెలియదని పోలీసులు చెబుతున్నారు పోలీసులు విచారణలో నిమగ్నమయ్యారు. మృతి చెందిన మంజీత్ ఔంధీ పోలీస్ స్టేషన్ పరిధిలో టోప్పో తుకంలో నివసిస్తున్నాడు.