రెండో టెస్టులో ఆసిస్ పై భారత్ గ్రాండ్ విక్టరీ

రెండో టెస్టులో ఆసిస్ పై భారత్ గ్రాండ్ విక్టరీ

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఆసిస్ సాధించిన 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఈ సిరీస్ లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అశ్విన్, అక్షర్ రాణించడంతో భారత్ సులభంగా విక్టరీని అందుకుంది. ఫస్ట్ ఇండియా బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో 113 పరుగులకే కంగారు జట్టు చాప చుట్టేసింది. మరో 6 వికెట్లు ఉండగానే టీమిండియా విజయాన్ని అందుకుంది.