సెక్స్ వర్కర్లలో ఆ రాష్ట్రం టాప్

సెక్స్ వర్కర్లలో ఆ రాష్ట్రం టాప్

సెక్స్ వర్కర్లలో ఆ రాష్ట్రం టాప్

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 1.33 లక్షల సెక్స్ వర్కర్లున్నారని పేర్కొంది. ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటక (1.16 లక్షలు), తెలంగాణ (1 లక్ష) రాష్ట్రాలున్నట్లు తెల్పింది. ఇవి అధికారిక లెక్కలని, ఇంకా ఎంతోమంది సెక్స్ వర్కర్లుగా చెప్పుకోవడం లేదని వెల్లడించింది.