అంబటిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

అంబటిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

వరంగల్ టైమ్స్, గుంటూరు జిల్లా : మంత్రి అంబటి రాంబాబు పై కేసు నమోదు చేయాలని గుంటూరు జిల్లా కోర్టు ఆదేశించింది. మంత్రి నేతృత్వంలో సత్తెనపల్లిలో వైసీపీ నేతలు వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా టికెట్లు అమ్ముతున్నారని, ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని జనసేన నేతలు కోర్ట్ లో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో భాగంగా విచారణ జరిపి కోర్టు అంబటి పై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది.అంబటిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం