సిసోడియాకు రిమాండ్ విధించిన కోర్టు 

సిసోడియాకు రిమాండ్ విధించిన కోర్టు

సిసోడియాకు రిమాండ్ విధించిన కోర్టు వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు కోర్టు ఈనెల 20 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను సీబీఐ అధికారులు తీహార్ జైలుకు తరలించారు. గత నెల 26న సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కస్టడీ గడువు ముగియడంతో నేడు సిసోడియాను కోర్టులో హాజరుపరిచారు.