ఆస్కార్ కోసం అమెరికా వెళ్ళిన జూ. ఎన్టీఆర్ !

ఆస్కార్ కోసం అమెరికా వెళ్ళిన జూ. ఎన్టీఆర్ !

ఆస్కార్ కోసం అమెరికా వెళ్ళిన జూ. ఎన్టీఆర్ !

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో తన నటనతో భారతదేశంలోనే కాక, హాలీవుడ్ వాళ్లను సైతం ఆశ్చర్యపరిచాడు. అయితే మార్చ్ 13న జరగనున్న ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అమెరికా బయలుదేరి వెళ్లారు.

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ లో ఉండగా, మార్చి 13న అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి తదితరులు అక్కడికి చేరుకోగా, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ వెళ్లారు.