ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్లకు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్లకు బెయిల్

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ లభించింది. ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్న బుచ్చిబాబుకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రెండు లక్షల పూచికత్తు, పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్లకు బెయిల్