వనదేవతలను దర్శించుకున్న వైఎస్ షర్మిల
వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ...
కేసీఆర్ పాలనలో రోడ్లకు మహర్దశ: ఎర్రబెల్లి
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండలం పెరికేడు గ్రామంలో సీసీ...
రానున్న రోజుల్లో బీజేపీకి గడ్డు కాలమే : టీఆర్ఎస్వీ
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : నీతి ఆయోగ్ చేసిన సిఫారసులను విస్మరించిన కేంద్ర ప్రభుత్వం తమ నిజాయితీని తప్పిందని టీఆర్ఎస్వీ హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్ డా. అరూరి రంజిత్ కుమార్ అన్నారు....
మేడారంలో ఆర్టీసీ ఎండి సజ్జనార్ పర్యటన
వరంగల్ టైమ్స్ , ములుగు జిల్లా : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మేడారంలో పర్యటిస్తున్నారు. మేడారం మహా జాతర సందర్భంగా భక్తులకు కల్పించే రవాణా సౌకర్యాలను పరిశీలించేందుకు టీ.ఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్...
టవర్ ఎక్కిన బీజేపీ కార్యకర్త..కారణం ఏంటి ?
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెపై హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కేంద్రప్రభుత్వంపై...
పేదల పాలిట పెన్నిది కేసీఆర్ ప్రభుత్వం: చల్లా
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం హనుమకొండలోని ఆయన ఆయన నివాసంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి...
సీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ శ్రేణులు
వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : బాబాసాహెబ్ డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ...
వనదేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే చల్లా
వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : ములుగు జిల్లా మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. మేడారం చేరుకున్న పరకాల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు మేడారం...
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చల్లా
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత...
మహా నగరంపై మంచు దుప్పటి
వరంగల్ : వరంగల్ మహా నగరం పై మంచు దుప్పటి కప్పుకున్నది. మంగళవారం తెల్లవారు జాము నుండే వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలను పూర్తిగా మంచు కప్పేసింది. తెల్లవారుజామున 3, 4 గంటలకే...





















