అవార్డు గ్రహీత తేజను అభినందించిన జనగామ కలెక్టర్

జనగామజిల్లా: కొవిడ్ 19 వ్యాసం రాసి రాష్ట్ర గవర్నర్ తమిళ సై‌ సౌందర్యరాజన్ చే అవార్డు అందుకున్న జనగామ జిల్లా వాసి గుడికందుల తేజను జనగామ జిల్లా కలెక్టర్ కె.నిఖిల శనివారం తన ఛాంబర్ లో
అవార్డు గ్రహీత తేజను అభినందించిన జనగామ కలెక్టర్కోవిడ్ 19 వ్యాధి వ్యాప్తి‌ నివారణలో భౌతిక దూరం, లాక్ డౌన్ ప్రభావం అనే అంశంపై రీసెర్చ్ వ్యాసానికి జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థికి రాష్ట్రస్దాయిలో మెరిట్ సర్టిఫికెట్, నగదు బహుమతి రావడం గర్వంగా వుందని కలెక్టర్ అన్నారు. భవిష్యత్తు ఇలాంటి అవార్డులు ఎన్నో అందుకోవాలని కలెక్టర్ అభినందించారు.కె.నిఖిల ఆకాంక్ష వ్యక్తం చేశారు.