గూగూల్​ మ్యాప్స్​లో సరికొత్త అప్​డేట్​

గూగూల్​ మ్యాప్స్​లో సరికొత్త అప్​డేట్​గూగూల్​ మ్యాప్స్​ సరికొత్త ఫీచర్​ తీసుకోస్తోంది. తాజా బీటా నివేదిక ప్రకారం గూగూల్​మ్యాప్స్​లో ‘రైడ్​ సర్వీసెస్​ అనే కొత్త ఫీచర్​ను తీసుకురాబోతుంది. మ్యాప్స్​ నుంచి రైడ్​ షేరింగ్​ కంపెనీకి రూట్​ సమాచారాన్ని పంపడం వల్ల కచ్చితమైన ఛార్జీలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సర్వీసెస్​ అనేది ఉబెర్​కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ సర్వీసులు వేర్వేరు ఏరియాల్లో విభిన్నమైనవిగా ఉంటాయి. ఇంకా ఈ ఫీచర్​ అభివృద్ధి దశలోనే ఉంది. త్వరలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పరిమిత నగరాల కోసం అందుబాటులో ఉన్న ఈ సేవలు త్వరలోనే మరిన్నీ పట్టణాలకు విస్తరించనున్నట్లు సమాచారం.