సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు మరో ఛాన్స్ !

సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు మరో ఛాన్స్ !ఢిల్లీ: యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు కరోనా కారణంగా హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. గైర్హాజరైన అభ్యర్ధులకు మరో అవకాశం ఇచ్చే ప్రతిపాదనను పరిశీలిస్లున్నామని కేంద్రం తరపున సోలిసిటరీ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు తెలిపారు.