అనుమానితుల ఫోటోలు విడుదల

అనుమానితుల ఫోటోలు విడుదల

అనుమానితుల ఫోటోలు విడుదలవరంగల్ టైమ్స్, ధర్మసాగర్: ధర్మసాగర్ పరిధిలోని కరుణాపురం చర్చిలో ప్రార్థనలు అనంతరం హనుమకొండ భీమారం ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి అనే మహిళ మెడలోని పుస్తెలతాడు చోరీకి గురైంది. దీంతో ఫిర్యాదు అందుకున్న ధర్మసాగర్ పోలీసులు, దర్యాప్తు చేశారు. అనంతరం ఈ చోరీకి పాల్పడిన ఇద్దరు అనుమానిత మహిళలకు సంబంధించినా ఫోటోను విడుదల చేశారు. ఎవరైనా ఈ మహిళలను గుర్తిస్తే 8712685127 నంబర్ కు సమాచారం ఇవ్వాలని ధర్మసాగర్ ఇన్స్ స్పెక్టర్ తెలిపారు.