నాగార్జున ట్విట్టర్ లో 6 మిలియన్లు

హైదరాబాద్: కింగ్ అక్కినేని నాగార్జున సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్ లో యక్టి వ్ గా ఉంటారు. తన అభిప్రాయాలను, సినిమా విశేషాలను ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. నాగార్జున ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య 6 మిలియన్ మార్కు ను దాటింది. ఈ సందర్భంగా నాగార్జున తన ట్విట్టర్ ఫ్యామిలీ కి కృతజ్ఞతలు తెలిపారు.నాగార్జున ట్విట్టర్ లో 6 మిలియన్లు