అంబేద్కర్​కు సీఎం జగన్​ నివాళి

అంబేద్కర్​కు సీఎం జగన్​ నివాళిఅమరావతి: అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్​ జగన్​ తన నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సీఎం వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కే కనకారావు ఉన్నారు.