సీఎం పర్యటనకు సర్వ సిద్ధం

సీఎం పర్యటనకు సర్వ సిద్ధంసిద్ధిపేట జిల్లా: డిసెంబర్ 10న సిద్ధిపేట లో సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్ధిపేట జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలు ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభమయ్యే ప్రభుత్వ వైద్య కళాశాల- మెడికల్ కాలేజ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. డిగ్రీ మైదాన కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా వుండేందుకు మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ తో విస్త్రుత తనిఖీలు నిర్వహించారు.

సీఎం పర్యటనకు సర్వ సిద్ధం

సీఎం పర్యటనకు సర్వ సిద్ధం