వరంగల్ రూరల్ జిల్లా :వర్ధన్నపేట మండలం ఉప్పేరపల్లి క్రాస రోడ్డు వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై ఎక్సైజ్ టాస్క ఫోర్స్ అధికారులు రూట్ వాచ్ చేస్తున్న క్రమంలో వరంగల్ నుంచి వర్ధన్నపేటకు ప్యాసింజర్ ఆటోలో అక్రమంగా 300కేజీల బెల్లం తరలిస్తుండగా పట్టుకున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంధి. 300కేజీల బెల్లంతోపాటు ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ రైడ్ లో సిఐ కరంచంద్, కానిస్టేబుల్ రాజమౌళి సిబ్బంది పాల్గొన్నారు . అరెస్ట్ అయినవారిలో తోట చందర్ ,బానోత్ మహేందర్ ఉన్నట్లు సిఐ. కరంచంద్ తెలిపారు.