ఫీల్డింగ్​ ఎంచుకున్న భారత్​

ఫీల్డింగ్​ ఎంచుకున్న భారత్​
సిడ్నీ: ఆసీస్​తో జరుగనున్న చివరి టీ20లో భారత్​ టాస్​ గెలిచి ఫీల్డింగ్​ ఎంచుకుంది. రెండో టీ20కి గాయంతో దూరమైన ఆరోన్​ ఫించ్​ ఈ మ్యాచ్​కు మళ్లీ కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే సిరీస్​లో 2-0 తో ఆధిక్యంతో కొననసాగుతున్న కోహ్లీ సేన ఈ మ్యాచ్​లోనూ విజయం సాధించి సిరీస్​ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్​కుఎలాంటి మార్పులు లేకుండా భారత్​ బరిలోకి దిగింది. చివరి వన్డేలో సిరీస్​ ఎవరికి దక్కనుందో అని క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.