హోం మంత్రిని కలిసిన డీజీపీ అంజనీ కుమార్

 హోం మంత్రిని కలిసిన డీజీపీ అంజనీ కుమార్

 హోం మంత్రిని కలిసిన డీజీపీ అంజనీ కుమార్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ డీజీపీగా భాద్యతలు స్వీకరించిన అంజనీ కుమార్ నేడు ఉదయం రాష్ట్ర హోం శాఖమంత్రి మహమూద్ అలీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మినిస్టర్స్ నివాస సముదాయంలోని హోం మంత్రి నివాసానికి నేడు ఉదయం హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సి.వి. ఆనంద్ తో కలిసి వెళ్లారు. హోం మంత్రికి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్బంగా శాఖాపరమైన పలు అంశాలను మంత్రితో డీజీపీ చర్చించారు.