సుబేదారి ఇన్ స్పెక్టర్ సస్పెన్షన్

వరంగల్ అర్బన్ జిల్లా: సుబేదారి పోలీస్ స్టేషన్ కు వచ్చిన భాదితులు ఇచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేయకుండా ఇన్ స్పెక్టర్ సస్పెన్షన్ సిహెచ్ అజయ్ నేరస్థులకు సహకరిస్తున్నట్లుగా అరోపణలు రావడంతో  ఇన్స్‌స్పెక్టర్ సిహెచ్ అజయ్ ను సస్పెన్షన్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు.