యాదాద్రిలో ఐదోరోజు పంచకుండాత్మక యాగం

యాదాద్రిలో ఐదోరోజు పంచకుండాత్మక యాగం

వరంగల్ టైమ్స్, యాదాద్రి : యాదాద్రి పుణ్యక్షేత్రంలో మహాకుంభ సంప్రోక్షణ, పంచకుండాత్మక మహాయాగం వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు పంచకుండాత్మక పూజల్లో భాగంగా ఉదయం 9 గంటలకు బాలాలయంలో శాంతిపాఠం, చతుస్థానార్చన, మూల మంత్రహావనములు, కలశాభిషేకం , నిత్య లఘు పూర్ణాహుతి జరుగనున్నాయి.యాదాద్రిలో ఐదోరోజు పంచకుండాత్మక యాగంఇక సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థానార్చనలు, మూల మంత్రహావనములు, పంచామృతతాధివాసం, నిత్య లఘుపూర్ణాహుతి నిర్వహించనున్నారు.