బంగ్లాపై గెలిచి, సెమీస్ పై భారత్ ఆశలు

బంగ్లాపై గెలిచి, సెమీస్ పై భారత్ ఆశలు

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో నేడు ఇండియన్ ఉమెన్స్ జట్టు 110 రన్స్ తేడాతో నెగ్గింది. 230 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 119 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. రాజేశ్వరి గైక్వాడ్ 10 ఓవర్లలో 15 రన్స్ ఇచ్చి 4 నాలుగు వికెట్లు తీసుకున్నారు. బంగ్లాపై గెలిచి, సెమీస్ పై భారత్ ఆశలుఅంతకుముందు ఇండియా మొదట బ్యాటింగ్ చేసిన 229 రన్స్ చేసింది. భాటియా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నది. బంగ్లాపై గెలిచిన మిథాలీ సేన సెమీస్ పై ఆశలు నింపుకున్నది. ఒకవేళ సౌతాఫ్రికాతో మ్యాచ్ లో నెగ్గితే అప్పుడు ఇండియా సెమీస్ అవకాశాలు ఈజీ అవుతాయి.

స్కోర్ బోర్డు :
ఇండియా : 229-7
(స్మృతి 30, భాటియా 50, షఫాలీ 42 )
బంగ్లాదేశ్ : 119 ఆలౌట్