జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో జవాన్ మృతి

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో జవాన్ మృతిపేద్దపల్లి జిల్లా: జమ్మూకాశ్మీర్లో సోమవారం ఉగ్రవాదుల కాల్పుల్లో రామగిరి మండలంలోని నాగేపల్లి గ్రామానికి చెందిన సాలిగం శ్రీనివాస్(28) మృతి చెందారు. 2013 లో ఆర్మీలో చేరిన శ్రీనివాస్ కు రెండేళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాస్ కు తల్లిదండ్రులతో పాటు ఒక తమ్ముడు భార్య మమత ఉండగా, నిరుపేప్ద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ తండ్రి పశువుల కాపరి కాగా తమ్ముడు రాజు తాపీమేస్త్రి పని చేస్తాడు. జవాన్ శ్రీనివాస్ మృతితో రామగిరి మండలంలో విషాదం నెలకొంది.