ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా

ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాహైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఫలితాల్లో నైతిక బాధ్యతను వహిస్తూ టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీకి పంపించారు. ఇక ఫలితాలపై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు మనస్తాపానికి గురి చేశాయని ఉత్తమ్ వాపోయారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా