త్రివిధ దళాల్లో వైద్యురాలిగా అంబటి సుధ 

త్రివిధ దళాల్లో వైద్యురాలిగా అంబటి సుధ

త్రివిధ దళాల్లో వైద్యురాలిగా అంబటి సుధ 

వరంగల్ టైమ్స్, సోంపేట : భారత త్రివిధ దళాల్లో వైద్యురాలిగా ఎర్రముక్కాం గ్రామానికి చెందిన అంబటి సుధ ఎంపికైంది. ఇటీవల జరిగిన ఎంపికల్లో ఆల్‌ఇండియా స్థాయిలో 4వ ర్యాంకు సాధించినట్టు ఆమె తండ్రి కృష్ణమూర్తి తెలిపారు. విశాఖలోని ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంటర్వ్యూల్లో వైద్యురాలిగా ఎంపికైంది. తండ్రి కృష్ణమూర్తి ఉపాధ్యాయుడిగా మందసలో విధులు నిర్వహిస్తున్నారు.