తారకరత్న బ్రెయిన్ కు ఎఫెక్ట్ : వైద్యులు

తారకరత్న బ్రెయిన్ కు ఎఫెక్ట్ : వైద్యులు

తారకరత్న బ్రెయిన్ కు ఎఫెక్ట్ : వైద్యులువరంగల్ టైమ్స్, బెంగుళూరు: తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తారకరత్నకు నిర్వహించిన సిటీ స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో బ్రెయిన్ కు ఎఫెక్ట్ అయినట్లు వైద్యులు గుర్తించారు.

దీంతో బ్రెయిన్ డ్యామేజ్ రికవరీపై వైద్య బృందం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.నారా లోకేశ్ పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నకు ప్రస్తుతం ఐసీయూలో డాక్టర్స్ చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.