‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి’ ప్రారంభం

‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి’ ప్రారంభం

'ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి' ప్రారంభం

వరంగల్ టైమ్స్, అమరావతి : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ‘ఇదేం ఖర్మ- మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి మూడు రోజుల పాటు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో మూడు రోజుల పాటు ఆయన మూడు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన రోడ్‌షోల్లో, బహిరంగ సభల్లో పాల్గొని వైఎస్సార్​సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. చంద్రబాబు మూడు రోజుల పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను పార్టీ వర్గాలు వెల్లడించాయి.