కట్టంగూరు శివారులో ఘోర రోడ్డుప్రమాదం
వరంగల్ టైమ్స్, నల్లగొండ జిల్లా : హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై కట్టంగూరు శివారులో ఎరసాని గూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి, మరో నలుగురికి గాయాలు, నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలింపు. మృతులు ఎండి ఇద్దాక్ (21) ఎస్ కే.సమీర్ (21) ఎస్ కే.యాసీన్ (18) వీరంతా ఖమ్మం వాసులుగా గుర్తింపు. హైదరాబాదు నుండి ఖమ్మం వెళ్తుండగా ఘటన. హైదరాబాదులో వలీమా ఫంక్షన్ కు హాజరై తిరిగి వెళుతుండగా తెల్లవారుజామున ఇన్నోవా కారు బోల్తా.