ఓల్వో బస్సులో మంటలు

ఓల్వో బస్సులో మంటలురంగారెడ్డి జిల్లా: శంషాబాద్ మండలం చిన్న గోల్కొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఓల్వో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా తగలబడి మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి. ఇంజిన్ షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు చెలరేగినట్లుగా అనుమానం. బస్సులో ప్రయాణికులు వున్నారా లేదా అన్న పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.