తప్పు జరిగింది నన్ను క్షమించండి

తప్పు జరిగింది నన్ను క్షమించండి

వరంగల్ టైమ్స్ సినిమా డెస్క్ : ఇప్పుడు కాక ఇంకెప్పుడు దర్శకుడు తన సినిమాలో కొన్ని తప్పులు జరిగినట్టు ఒప్పుకున్నాడు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఉన్న సున్నితమైన అంశాన్ని ఈ సినిమా రూపంలో చూపించాను అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ యుగంధర్. అయితే సినిమా ఎడిటింగ్ సమయంలో జరిగిన తప్పుకు తను ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు క్షమాపనలు చెప్పాడు. భవిష్యత్ లో మళ్లీ ఇలాంటివి జరగవని తెలిపాడు. మరి తను చేసిన తప్పేంటో ఈ వీడియోలో చూడండి.