కె.విశ్వనాథ్ సతీమణి కన్నుమూత

కె.విశ్వనాథ్ సతీమణి కన్నుమూత

కె.విశ్వనాథ్ సతీమణి కన్నుమూత

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దివంగత ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మీ(86) గుండెపోటుతో కన్నుమూశారు. ఈ నెల 2న విశ్వనాథ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. భర్త చనిపోయిన నెల రోజుల వ్యవధిలో భార్య తుది శ్వాస విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.