డీసీసీబీకి ఎమ్మెల్యే చల్లా పరామర్శ  

డీసీసీబీకి ఎమ్మెల్యే చల్లా పరామర్శ

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావుని పరకాల ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి శుక్రవారం పరామర్శించారు. శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మార్నేని రవిందర్ రావు ప్రమాదవశాత్తు కాలి గాయానికి గురయ్యారు. ఈ మేరకు ఐనవోలు లోని ఆయన నివాసంలో చైర్మన్ మార్నేనిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నేడు పరామర్శించారు.డీసీసీబీకి ఎమ్మెల్యే చల్లా పరామర్శ  ఎమ్మేల్యే వెంట పరామర్శించిన వారిలో వరంగల్ రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు, సంగెం ఎంపీపీ కందకట్ల నరహరి, ఆత్మకూరు మార్కెట్ చైర్మన్ బొల్లేబోయిన రవియావవ్, మాజీ కూడా డైరెక్టర్ ఎనకతాల్ల రవీందర్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు దుంపలపల్లి బుచ్చిరెడ్డి, మునిగాల సురేందర్ రావు తదితరులు ఉన్నారు.