ముంబై: కూచిపూడి వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మొదటి సినిమా’తో నాయికగా కెరీర్‌ను మొదలుపెట్టింది పూనమ్‌బజ్వా. ఆ సినిమా పరాజయం కావడంతో ఆమెకు ఆశించిన ఆఫర్లు రాలేదు. ఆ తరువాత రెండో నాయికగా ‘పరుగు’ తదితర సినిమాల్లో నటించిన కెరీర్ ఊపందుకోలేదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు ఇటీవల హాట్‌ఫోటోస్‌తో సోషల్‌మీడియాలో హల్‌చల్..చేస్తుంది.
పూనమ్‌బజ్వా తాజాగా మరో హాట్‌ఫోటోతో నెటిజన్లను ఆకర్షిస్తుంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూనమ్ బజ్వా 2019లో తెలుగులో ఎన్టీఆర్..కథానాయకుడు చిత్రంతోపాటు తమిళంలో ఓ సినిమా చేసింది.