ట్రాక్టర్ బోల్తా..ఇద్దరు యువకులు మృతి

హనుమకొండ జిల్లా : ఐనవోలు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వనమాల కనపర్తి గ్రామంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మలక్ పల్లి గ్రామానికి చెందిన బైరపాక నితిన్(19), మునిగల సంజయ్ (20) గా గుర్తించారు.

ట్రాక్టర్ బోల్తా..ఇద్దరు యువకులు మృతి