అదుపుతప్పిన కారు ఇద్దరి పరి‌స్థితి విషమం

అదుపుతప్పిన కారు ఇద్దరి పరి‌స్థితి విషమంములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ గ్రామం టోల్ గేట్ దగ్గర కొత్త షిఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికలు 108కు సమాచారం ఇవ్వడంతో ప్రమాద స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ గాయపడిన క్షతగాత్రులను ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదాని సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది