16 నుంచి ఓపెన్ టెన్త్,ఇంటర్ పరీక్షలు

16 నుంచి ఓపెన్ టెన్త్,ఇంటర్ పరీక్షలు

16 నుంచి ఓపెన్ టెన్త్,ఇంటర్ పరీక్షలువరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 16 నుంచి సార్వత్రిక ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.ఈ పరీక్షలు అక్టోబర్ 26 వరకు జరుగనున్నాయి.పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ స్టడీ సెంటర్లలో లేదా అధికారిక వెబ్ సైట్ నుంచి కూడా హాల్ టికెట్లు పొందాల్సిందిగా పేర్కొంది. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సంబంధిత పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయి.