డ్రగ్స్ కేసు లిస్టులో మార్పులు

డ్రగ్స్ కేసు లిస్టులో మార్పులు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. పార్టీకి హాజరైన లిస్టులో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. పబ్‌లో 145 మంది వివరాలు సేకరించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. వీఐపీలు, సెలబ్రిటీలకు సంబంధించి 125 మంది ఉన్నట్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ లిస్టులో 37వ నెంబర్‌గా కొణిదెల నిహారిక పేరును, 38వ నెంబర్‌గా మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమార్తె పేరు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ లిస్టులో20 పబ్‌ స్టాఫ్‌ సిబ్బంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.డ్రగ్స్ కేసు లిస్టులో మార్పులు