సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

వరంగల్ టైమ్స్, శ్రీహరికోట : తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీహరికోటలో విధులు నిర్వహిస్తున్న చింతామణి (29 )అనే సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ రాడార్ సెంటర్ వద్ద చెట్టుకు ఉరి వేసుసుకుని ఆత్మహత్య చేసుకుంది. చింతామణి సొంత ఊరు చత్తిస్గర్ రాష్ట్రం. కుటుంబ కలహాలు లేదా అధికారులు ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన స్థానిక ఎస్సై మనోజ్ కుమార్.