కరోనా బారిన బీహార్ సీఎం నితీష్ కుమార్

కరోనా బారిన బీహార్ సీఎం నితీష్ కుమార్పాట్నా : బీహార్ సీఎం నితీష్ కుమార్ కు కరోనా సోకింది. సోమవారం కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుల సూచనల మేరకు ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ మేరకు బీహారం సీఎం కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.