క్రీడాస్ఫూర్తిని చాటుదాం: మంత్రి హరీశ్​రావు

క్రీడాస్ఫూర్తిని చాటుదాం: మంత్రి హరీశ్​రావు

సిద్ధిపేట : సిద్దిపేట క్రీడాస్ఫూర్తిని చాటుదామని ఆర్థికమంత్రి హరీశ్​రావు అన్నారు. బుధవారం సిద్దిపేట స్టేడియంలో మంత్రిహరీశ్​రావు కెప్టెన్సీలో హైదరాబాద్​ డాక్టర్స్​తో నేడు తొలి డే అండ్​నైట్​ మ్యాచ్​ జరుగునుంది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే డే అండ్ నైట్ మ్యాచ్ కు సిద్ధిపేట క్రీడా అభిమానులు , యువకులు పాల్గొనాలని మంత్రి కోరారు. ఈ మ్యాచ్​ సిద్ధిపేట స్టేడియం అభివృద్ధి కి , మంత్రి హరీశ్​రావు కృషికి దక్కిన గౌరమని క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు.