వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం

వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం

వరంగల్ రూరల్ : జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తండ్రి కొడుకు వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాకర్ అదుపు తప్పి బోల్తా పడి వీరన్న అనే రైతు మృతిచెందిన సంఘటన.వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామ శివారు వ్యవసాయ భూమిలో పడుగు పనులు కోసం సొంత ట్రాక్టర్ తో తండ్రి, కొడుకు వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి పూడికబొంద బావిలో ట్రాక్టర్ అదుపుతప్పిబోల్తా పడిట్రాక్టర్ ఇంజన్ క్రింద పడి భానోత్ వీరన్న(49) చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుo డగా కుమారుడు భానోత్ మదన్ లాల్ జెసిపి ని తెప్పించి ట్రాక్టర్ ఇంజన్ కింది నుంచి వీరన్న తీసే ప్రయత్నం చేశారు. వీరన్న అప్పటికే మృతి చెందాడు. మృతురాలి భార్య భద్రమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.