వరుసగా ఉరిశిక్షలు…నలుగురికి జీవిత ఖైదు

గ్రేట్ అడ్వకేట్ (పి.పి) ఇన్ వరంగల్… వరుసగా ఉరిశిక్షలు… ఇవ్వాల నలుగురికి జీవిత ఖైదు శిక్ష

వరుసగా ఉరిశిక్షలు...నలుగురికి జీవిత ఖైదువరంగల్: కాజిపేట ప్రశాంత్ నగర్ వివాహేతర సంబంధం పెట్టుకొని అత్తను చంపిన కోడలుతో పాటు ప్రియుడు మరో ఇద్దరికి మొత్తం నలుగురికి జీవిత ఖైదీ విధించిన వరంగల్ జిల్లా న్యాయమూర్తి. ఈ మద్యకాలంలో వరుసగా ఉరిశిక్ష పడేలా వాదిస్తున్న ఎం సత్యనారాయణ (పి.పి) గౌడ్ ఈ కేసుని గట్టిగా వాదించి జీవిత ఖైదు పడేలా చేశారు. భర్త ఆస్ట్రేలియా లో ఉండగా మిస్ కాల్ తో పరిచయం అయిన యువకుడితో దారుణ హత్యకు పాల్పడింది దశదిన కర్మ అయిన తర్వాత తల్లి ఏటీఎం నుండి డబ్బులు విత్ డ్రా కావడంతో అనుమానంతో భార్య ను నిలదీసిన భర్త వెలుగులోకి వచ్చిన హత్య.