గోరెటి కుమార్తె విహహ వేడుకలో సీఎం కేసీఆర్​

 

గోరెటి కుమార్తె విహహ వేడుకలో సీఎం కేసీఆర్​

హైదరాబాద్​: ప్రజాకవి, ప్రముఖ వాగ్గేయకారుడు , ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కుమార్తె వివాహం శుక్రవారం హైదరాబాద్​ నాగోల్​లోని ఓప్రైవేట్​ ఫంక్షన్​హాల్​లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

గోరెటి కుమార్తె విహహ వేడుకలో సీఎం కేసీఆర్​

అనంతరం సీఎం కేసీఆర్​ ఈ వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.​ అలాగే ఈ వివాహ వేడుకలకు మంత్రులు జగదీశ్​రెడ్డి, నిరంజన్​రెడ్డి, వేముల ప్రశాంత్​రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ రాములు, ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి, దర్శకులు ఆర్​ నారాయణమూర్తి, నాయకులు హాజరయ్యారు.గోరెటి కుమార్తె విహహ వేడుకలో సీఎం కేసీఆర్​