కరోనకు హైదరాబాద్ మెడిసిన్ చెక్

హైదరాబాద్: కరోన రోగుల చికిత్సలో ప్రభావవంతగా పని చేస్తున్న “రిమిడిసివిర్” జనరిక్ వర్షన్ కు అనుమతి వచ్చింది. హెటిరో సిప్లా సంస్థలకు కోవిఫర్ జనరిక్ అమ్మడానికి (DCGI) అనుమతి ఇచ్చింది. కరోనకు హైదరాబాద్ మెడిసిన్ చెక్దీంతో వెంటనే కొనిపర్ మెడిసిన్ ను అందుబాటులోకి తెస్తామని హెటిరో, సిప్లా కంపెనీలు తెలిపాయి. ఈ మెడిసిన్ ను అత్యవసర సమయంలోనే వాడాలని (DCGI) వెల్లడించింది. కాగా కరోనా చికిత్సకు ఇప్పటికే గ్లెన్ మార్క్ సంస్థ పాబిప్ల్ టాబ్లెట్ తీసుకొచ్చింది.