బ్యాచిలర్​ లైఫ్​కు వరుణ్​ వీడ్కోలు

బ్యాచిలర్​ లైఫ్​కు వరుణ్​ వీడ్కోలుచెన్నై: కోల్​కత్తా నైట్​రైడర్స్ యువ క్రికెటర్​ వరుణ్​ చక్రవర్తి తన బ్యాచిలర్​ లైఫ్​కు వీడ్కోలు పలికాడు. తన ప్రేయసిని వివాహం చేసుకున్నాడు.​ కొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో శనివారం వివాహ వేడుక జరిగింది. ఈ విషయాన్ని వరుణ్​ స్నేహితుడు అరుణ్​ కార్తీక్​ తన ఇన్​స్ట్రాగమ్​లో షేర్​ చేశాడు. ఈ వివాహానికి చెందిన ఫొటోలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. తమిళనాడుకే చెందిన యువఫాస్ట్​బౌలర్​ నటరాజన్​ ..వరుణ్​కు శుభాకాంక్షలు తెలిపారు.