వరంగల్ లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

వరంగల్ లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

వరంగల్ అర్బన్ జిల్లా: అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠాను వరంగల్ పోటాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 20 లక్షల విలువచేసే రెండు వందల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను వరంగల్ సీపీ. ప్రమోద్ కుమార్ మీడియా ముందు వెల్లడించారు.