యూపీఎస్సీలో 36 ఖాళీలు

యూపీఎస్సీలో 36 ఖాళీలు

కేంద్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా వున్న కింది పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా వున్న 36 పోస్టుల్లో 1-సూపరింటెండెంట్, 35-స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు వున్నాయి. ఈ పోస్టుల్లో అర్హత సాధించాలనుకునే అభ్యర్ధులు డిగ్రీ, పీజీ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథ్స్ , ఎకనామిక్స్ తో పాటు ఏడాది అనుభవం కలిగి వుండాలి. అభ్యర్ధులు https://www.upsc.gov.in వెబ్ సైట్ లో డిసెంబర్ 17 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.