కైటెక్స్ పార్కులో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

కైటెక్స్ పార్కులో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ఐటీ, చేనేత, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న కైటెక్స్ మెగా టెక్స్ టైల్ పార్కును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలిస్తుంచారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, ఆయా శాఖల అధికారులతో కలిసి మంత్రి గీసుకొండ మండలం చింతల పల్లిలోని కైటెక్స్ మెగా టెక్స్ టైల్ పార్కు స్థలాన్ని సందర్శించారు.కైటెక్స్ పార్కులో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లిఏర్పాట్లపై ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా చేపట్టాలని మంత్రి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.

minister errabelli dayaker rao visits kakatiya mega textile park