భరత్ భూషన్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషన్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు ఎమ్మెల్యే ముఠా గోపాల్.

భరత్ భూషన్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవితహైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అడిక్ మెట్ డివిజన్ లో ప్రముఖ ఫొటో గ్రాఫర్ భరత్ భూషన్ ను ఇంటికి వెళ్లి కలిసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అనారోగ్యంతో బాధపడుతున్న భరత్ భూషన్ ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు‌. భరత్ భూషన్ ఎన్నో అద్భుతమైన బతుకమ్మ చిత్రాలను తన కెమెరాలో బంధించాడు.