జామియాలో ‘మోదీ డాక్యుమెంటరీ’ వివాదం

జామియాలో ‘మోదీ డాక్యుమెంటరీ’ వివాదం

జామియాలో 'మోదీ డాక్యుమెంటరీ' వివాదం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : వివాదాస్పద ‘మోదీ బీబీసీ డాక్యుమెంటరీ’ని కేంద్రం నిషేధించినా పలు యూనివర్సిటీల్లో స్టూడెంట్ యూనియన్లు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ జామియా యూనివర్సిటీలో ఈరోజు డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని ఎస్ఎఫ్ఐ ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కాగా జేఎన్ యూ హైదరాబాద్ యూనివర్సిటీల్లోనూ విద్యార్థులు డాక్యుమెంటరీని ప్రదర్శించారు.